telugu cine gossips

telugucinegossips: రజని రోబో .........
Load Counter
massage table

Tuesday, February 3, 2009

రజని రోబో .........

రజనీకాంత్‌-ఐశ్వర్యరాయ్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `రోబో' చిత్రం కథ సుమారు రెండు వందల సంవత్సారాల ముందుకు వెళ్లి నడుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌ సైంటిస్‌‌టగా నటిస్తున్న ఈ చిత్రంలో 200 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది..? అప్పటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో మానవాళి ఏవిధంగా అభివృద్ధి చెందే అవకాశముంది..? వంటి అంశాలను శాస్త్రీయంగా అంచనా వేసి, తనదైన శైలిలో శంకర్‌ ఈ చిత్రంలో చుపిన్చాబూతున్నారని తెలుస్తోంది.

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........