Saturday, February 7, 2009
చిరు కి తగ్గ చెర్రీ
ఏమి చేసిన కష్టపడి చేయటం వారి నైజం..తు తు మంత్రం గా పనులు చెయ్యటం వారికి రాని పని ..కష్టం లో కూడా ఇష్టం వెతుకుంటారు మెగా ఫాన్స్ కోసం ఎవర అనుకుంటున్నారా ...?ఇంక ఎవరు మన మెగా ఫ్యామిలీ.మొన్న పి.ఆర్ .పి కోసం చరణ్ సాంగ్ పాడిన విషయం మన అందరికి తెలిసిందే,అయితే దాని కోసం చరణ్ పడ్డ కష్టం కోసం కొందరికే తెలుసు.ఏ మాత్రం సంగీత పరిజ్ఞానం లేని చెర్రీ అంత చక్కగా ఎలా పాడాడు..?
శాస్త్రీయ సంగీతం లో శిక్షణ తీసుకున్న్న తరువాతే పాట పాడాడు.ఇది అక్షారాల నిజం..ఈ విషయం మన మగదీరుడే చెప్పాడు..ఇక ఈ పాట విని రాజ మౌళి మగధీరుడు లో కూడా చెర్రీ తో గళం విప్పిమ్చాలి అనుకున్నాడట..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment