Saturday, February 7, 2009
తమ్ముడు తో నటించి అన్నతో ప్రేమాలో పడ్డ మదాలస
ఫిట్టింగ్ మాస్టర్ హీరోయిన్ మదాలస అల్లరి నరేష్ తో సినిమాలో ప్రేమించినట్టు నటించింది.ఇప్పుడు నిజ జీవితం లో అన్నయ తో తెగ ప్రేమలో మునిగి తెలుతున్నట్టు సమాచారం.అయితే ఈ మధ్యే నరేష్ లవర్ ఫర్జానా ని ఈ.వి.వి ఇండస్ట్రీ లో లేకుండా చేసారు అని అంత కోడై కూస్తున్నారు .మరి అదే నిజం అయితే పాపం మదాలసా కూడా అంతే గా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment