telugu cine gossips

telugucinegossips: పి.ఆర్.పి పార్టీ సాంగ్స్ త్వరలో
Load Counter
massage table

Thursday, February 5, 2009

పి.ఆర్.పి పార్టీ సాంగ్స్ త్వరలో

ప్రజా రాజ్యం కోసం రామ్ చరణ్ ఆలపించిన పాటలను ఈ నెల పదవ తారిఖు నాడు విడుదల చేయబోతున్నారు అని ప్రజారాజ్యం పార్టీ సెల్ విభాగం " ఠాగూర్" తెలిపారు. ఈ పాటలను యువ రచయిత అనంత శ్రీరాం రాయగా,మణిశర్మ సంగీతం సమకూర్చారు.

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........