మూడు పదుల వయసున్న హీరోయిన్ రంభ ని ఆంటీ అని ఒక కుర్ర హీరోయిన్ పిలిచిందంట.ఇపటికే సరిగ్గా చేతిలో సినిమాలు లేక కష్టపడుతున్న రంభ కి పుండు మీద కారం చల్లినట్టు అనిపించిందో ఏమో పాపం ఇక ఆ కుర్ర హీరోయిన్ ఫై బూతులతో తన ప్రతాపం చూపించింది.అయిన అపుడే రంభ ని ఆంటీ అంటే ఎలా ఊరుకుంటుంది అంటున్నారు మరి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment