సూపర్ స్టార్ ఫ్యాన్‌సకు శుభవార్త. భావోద్వేగాలు మెండుగా కల చమత్కారిగా ఒక పాత్రలో, హాస్య ప్రియత్వం నిండుగా కల ప్రేమికుడిగా మరో పాత్రలో మహేష్‌బాబు నటిస్తున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదు. ధమ్‌సప్ కూల్ డ్రింక్ ప్రచార ప్రకటన కోసం. ఆంధ్రప్రదేశ్‌లో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ధమ్‌సప్ సంస్థ మహేశ్‌బాబుతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపధ్యంలో.. ఈ వేసవిలో తమ శీతలపా నీయం అమ్మకాలు గణనీయంగా పెంచుకోవడం కోసం, ప్రముఖ ఆస్ట్రేలియన్ దర్శకుడు జాన్ గేత్వర్ నిర్దేశకత్వంలో మహేశ్‌బాబుతో ఈ వాణిజ్య ప్రకటనను కోకాకోలా గ్రూప్ రూపొందించింది. ఇదే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment