Tuesday, February 17, 2009
కమల్ కోసం గౌతమి
కమల్ గురించి, నాయికల పట్ల అతని శ్రుంగార ప్రవర్తనల గురించి ప్రత్యేకంగా ఎవరికీ ఏమీ చెప్పనవసరం లేదు. కమల్ గురించి చిన్న పిల్లలు కూడా వివరంగా చెబుతారు. నాయికల పెదవులు కొరకడం, పలు శరీరాంగాలను తడమటం ఆ నాయకుడికి కొత్తేమీ కాదు. బయట అన్ని వేషాలేస్తున్న కమల్ హాసన్ ఇటీవల కొన్నాళ్లుగా గౌతమితో కలిసి ఉంటున్నారు. వీళ్లిద్దరు కలిసి సహ జీవనం చేస్తున్న సంగతి కమల్ కుమార్తెలకు కూడా తెలుసు. గౌతమి తన భర్తకు విడాకులిచ్చినప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఈ మధ్య దశావతారం సినిమాకు సంబంధించిన అన్ని విషయలను కూడా గౌతమి దగ్గరుండి చూసుకున్నదే. కొత్తగా కమల్ నటించబోయే సినిమా కోసం కాస్ట్యూమ్స్ సెలక్షన్ కోసం తన కుమార్తె సుబ్బులక్ష్మి, కమల్ కుమార్తె అక్షర లతో కలిసి గౌతమి ముంబైకి వెళ్లింది. ఒకసారి మాత్రమే కాదు.. కమల్ కు కాస్ట్యూమ్ సెలక్షన్ జరిగే ప్రతిసారి గౌతమి ముంబైలోనే తిష్టవేస్తుందట. సహ ధర్మచారిణిగా గౌతమి ఫిట్టేననమాట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment