ఎవరు కే.ఏ .పాల్(ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు) అని అడిగే వారు కూడా లేక పోలేదు.కాని అయన నిన్న ఒక టీ.వి . చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడు తూ ఇక తన వంతు అన్నట్టు చిరంజీవి ఫై విమర్శల వర్షం కురిపించారు. సీట్ల పేరు చెప్పి చిరు కోట్లు దండుకుంటున్నారు అని అన్నారు.పనిలో పని గా కృష్ణ ,రాజ శేఖర్ ,జయ సుధా లను కూడా దుమ్మెత్తి పోశాడు.కాంగ్రెస్ కృష్ణ కి భు వివాదం పరిష్కరిస్తామని ప్రలోభ పెట్టినదని చెప్పారు.
పనిలో పని గా చిరు సిని గ్లామర్ పనికి రాదు అని,తనకు మాత్రం గ్లామర్ అవసరం లేదు అని తెలిపారు. తను సభలు నిర్వహిస్తే ప్రజలే తరలి వస్తారు అని లక్షలు కుమ్మరించాలిసిన పని లేదు అని అన్నారు.
తను ముందు చిరంజీవి దిగదుడుపే అన్నారు. ....
No comments:
Post a Comment