ఈ మధ్య త్రిషా రమ్యా ఎక్కడికి వెళ్ళిన తోడు గానే వెళ్తున్నారు అట.అయితే ఈమధ్య త్రిష ఆస్ట్రేలియా వెళ్ళిన విషయం మనకి తెలిసిందే,కాని ట్విస్ట్ ఎన్టీ అంటే అక్కడికి ఆమె తో పాటు రమ్య జీ కూడా వెళ్లారు అట.ఇప్పుడు అందరు ఈ సీనియర్ తార ,కుర్ర హీరోయిన్ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు చెప్మా అనుకుంటున్నారు .కాని ఒక విషయం మాత్రం కన్ఫామ్ లా ఉంది త్రిష హీరోయిన్ గా కృష్ణవంశి డైరక్షన్ లో ఫిల్మ్ రాబోతుంది అని..ఇదేమి అయిన మంచే కంబినషనేగా..మన వెయిట్ చేద్దాం..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment