
అనుష్క ఎంతందంగా ఉంటుందో కదా అని అనుకునేవారికి ఓ విషయం అర్థంకావాలి. అందాన్ని ఆరాధించడానికి అందరూ ముందుంటారని. ఒక్క అక్కినేని కాంపౌండు వారికే కాదు అనుష్క. డబ్బున్న ప్రతి ఒక్కరిదీ. అవును మరి ధనికులు నిర్మాతలుగా మారి వారి సినిమాల్లో ఆమెకు అవకాశమిచ్చి చనువు పెంచుకోవచ్చు కదా. అన్నట్టు విషయం ఏమిటంటే ప్రస్తుతం తమిళులందరి చూపూ అనుష్కపైనే ఉందట. తమ తర్వాతి చిత్రాల కోసం అనుష్కను సంప్రదిస్తున్నారట. తనకు వస్తున్న అవకాశాల గురించి నాగార్జునతో చర్చిస్తుందంట..
No comments:
Post a Comment