నమిత భారి అందాల భామ.తన బరువు తగ్గించుకుందాం అని కన్సల్ట్ చేసి అపైంట్మెంట్ తీసుకుందంటఅయితే అసలా ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో అనివీడియోస్లో చుసిన నమిత వోనికిపోయిందంట.కత్తులతో నా శరీరం కూడా కోసేస్తారా అని వెంటనే అపైంట్మెంట్ కెన్సెల్ చేయున్చుకున్నది అని వినికిడి.ఇక ఆ డాక్టర్ ట్రీట్మెంట్ గురించి ఎంత చెప్పిన ససిమేరా వద్దందిట.తన శరీరంపై కత్తి పడటం ఇష్టం లేదని తేల్చిచెప్పిందిట. మరి ఈ శరీరం అంటే ఇదేగా నా అభిమానులుకు నచ్చేది...ఇందులో పెద్ద ఇబ్బంది పడాల్సిందేముంది అందిట. అంతగా కాకపోతే ప్రకృతి వైద్య చికిత్స తీసుకుంటానని మాట ఇచ్చిందిట. అందులోనూ ఆమెతో ప్రస్తుతం చేస్తున్న దర్శక, నిర్మాతలు తమ సినిమాలు పూర్తయ్యే దాకా ఎటువంటి శరీరం తగ్గించే పనులు చెయ్యద్దన్నారుట. ఎందుకంటే కంటిన్యుటీ దెబ్బతింటుందని చెప్తున్నారుట. అయితే ఒళ్ళు తగ్గిస్తే...కంటిన్యుటీకాదు..కలెక్షన్స్ దెబ్బతింటాయని వారి భయం అని అంతా అంటున్నారుట. అయినా కొద్ది పాటి నటన కూడా ప్రదర్శించకుండా కేవలం..తన అందచందాల మీదే ఆధారపడ్డ...నమిత తన అందాల సైజు తగ్గిస్తే..చూస్తారా అనేది పెద్ద సందేహమే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment