
జెనిలియా కాలిగానే ఉంది,అయితే సినిమాలు లేక కాదు.బాయ్ ఫ్రెండ్ లేకా.సో గయ్స్,ట్రై చెయ్యచ్చు.
అద్భుత నటనతో అభిమానుల మనసుదోచుకున్న క్యూట్‌గాళ్ జెనీలియా. అనతికాలంలోనే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ దూసుకుపోయిన ఈ బబ్లీగాళ్‌కు ఇప్పటి వరకూ బాయ్‌ఫ్రెండ్ లేడట. చిన్న వయసులోనే అన్ని రకాల పాత్రలు చేయగలనన్న పేరు సాధించటమే తన ముందున్న లక్ష్యం అంటోంది. ప్రస్తుతం ప్రేమ, పెళ్ళికి పుల్‌స్టాప్ పెట్టి కెరియర్‌పైనే దృష్టి సారించానని చెప్తోందీ బ్యూటీ.
No comments:
Post a Comment