ప్రముఖ హాస్య నటుడు ఆమె భార్య కి విడాకులు ఇచ్చేసాడు.అందుకు గాను ఆమె కి 60లక్షలు ఇచ్చేటట్టు రాజీ కుదుర్చుకున్నారు.1995సవత్సరం లో భాగ్య లక్ష్మి ని వివాహం చేసుకునాడు.అప్పుడు అతను మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేసేవాడు.తరువాత ఎస్.వీ.కృష్ణా రెడ్డి ద్వారా సినిమాలకు పరిచయమై.తనకో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు..
స్టార్ ఇమేజ్ వచ్చాక భార్యని,కొడుకు పవన్ కుమార్(10),కూతురు పావని (7) సరిగ్గా పటించుకోవటం మానేశాడట.తరువాత కొంత కాలానికి ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు అని భార్య కేసు పెట్టింది,దాని తో పాటు వరకట్న కేసు కూడా ఫైల్ చేయించారు. ఈ కేసులకోసం కోర్టుల చుట్టూ తిరగటం ఇష్టం లేక ఒక రాజీ కుదుర్చుకున్నాడు అని వినికిడి. భాగ్య లక్ష్మి కి 25లక్షలు,పిల్లలకి 35లక్షలు కి ఒప్పందం కుదిరింది.వీటికి ఇప్పుడు భాగ్య లక్ష్మి కూడా ఒప్పుకోవటం తో కేసు వాపసు తీసుకుంటుంది.
ఏది ఏమైనా కట్టు కున్న భార్యని పిల్లల్ని డబ్బులు ఇచ్చి వదిలేయటం ఎంత వరకు న్యాయం అని కొంతమంది విమర్శిస్తున్నారు. మీడియా వాళ్లకు సమాధానం ఇవ్వకుండా ,పక్కనే పిల్లలు కంట తడి పెడుతున్న పట్టించు కోకుండా వేణు మాధవ్ వెళ్ళిపోయాడు అని పలువురు విలేకర్లు చెప్పారు .
No comments:
Post a Comment