సునీత మామూలగా మాట్లాడితేనే ఏదో కవ్విస్తున్నట్టు కనిపిస్తుంది. అదే పనిగా కవ్వించడం మొదలుపెడితే చూస్తున్నవారికి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో బోణి టైటిల్ అనౌన్స్మెంట్కు వచ్చిన ఎవరికైనా అనిపిస్తుంది. నిత్యం అక్కడున్నంతసేపు ఆమె నాగార్జునకు లైన్ వేస్తూ కనిపించింది.అక్కినేని నాగేశ్వరరావు సైతం ఆమెను చూసి నిట్టూర్పు విడవడం, రామానాయుడు కంటి సైగలు చేయడం.. అందరూ గమనిస్తున్నవే. ఒక్క సుమంత్ మాత్రం ఆమెతో నాకు పనిలేదు అన్నట్టు కూర్చోవడం కూడా అందరూ గమనించినదే. అయినా సుమంత్ తో ఆడవాళ్లకు ప్రమాదమేమీ ఉండదులెండి అన్న జోకులు కూడా వినిపించాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment