అలానే ఉంది కొందరి ప్రముఖుల చేష్టలుచూస్తే.అల్లు అరవింద్ గజని సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర విజయం గూర్చి చెబుతూ, సినిమా 250కోట్లు క్రాస్ చేసింది అని , 34సవత్సరాలలో 28సినిమాలు తీసామని,అయితే గజని ని అన్నిటికన్నా పెద్ద ఘన విజయం సాధించింది అన్నారు.అలానే బాలీవుడ్ నుంచి ఇంకా మనం చాల నేర్చుకుని ఎదగాలి అన్నారు.అయితే అందులో కూడా కొంతమందికి తప్పులు కనిపించాయి అట.ఇది తెలుగు నిర్మాతలను కించపరిచినట్టు అవుతుంది అట ...ఇలా నీతులు చెప్పటం ఏమిటి అని అడుగుతున్నారు .కాని ఇందులో తప్పు ఎంటి అని ఇది అందరికి తెలిసిన నిజమే నని.మంచి నేర్చుకుంటే తప్పు ఏమి కాదని మరి కొంతమంది సమాధానం ఇస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment