ఈ మధ్య రవితేజ లైసేన్సేడ్ గన్ కి అప్లయ్ చేసాడు కాని పోలిసిసుల మాత్రం రవితేజా కి ప్రాణ భయం దేనికి,అని గందరగోళం లో పడి రిజెక్ట్ చేసేసారట.ఆమధ్య బాల కృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పటి నుంచి పోలీసులకు సినిమా వాళ్ళకి లైసెన్స్ జారీ చేయటం అంటే భయం గా ఉంటుంది అని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పారు.కాని ముందు రవితేజా కన్నా వారి తమ్ముడు సకల కళా వల్లభుడు గా పేరు పొందిన వారి తమ్ముడు దాని ఎక్కడ మిస్ యూజ్ చేస్తాడా అని కొంత భయం తో ఇవ్వలేదు ఏమో అని మరి కొందరు అనుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment