
మమైత్ ఖాన్ త్వరలో నిర్మాత గా మారాలి అనుకుంటుంది అంట.అయితే ఐటెం సాంగ్స్ కి ఏమాత్రం ఆపదు అని చెప్పింది.ముందు గా డాన్స్ స్కూల్ పెట్టాలి అనే ప్లాన్ ని దాదాపు గా ఆపెసినట్టే ఇక.సో మమైత్ నిర్మాత గా కూడా క్లిక్ అవ్వాలని కోరుకుందాం...
|
CONGRESS
TELUGUDESAM
PRAJARAJYAM
No comments:
Post a Comment