ఈ రోజు సిని నటి తెలుగు దేశం కార్య కార్యకర్త అయిన కవిత ఫై హైదరాబాద్ యస్ .ఆర్ .నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు.ఈమె చట్ట విరుద్ధం గా ఇద్దరు బాలికలను 5నెలలు గా పనిలోకి పెట్టుకున్నారు.ఆ బాలికలు ఇద్దరు పచ్చిమ గోదావరి జిల్లా వారు.అయితే కవితా,ఆమె చిన్నన కూతురు ఆ బాలికలకు తిండి కూడా పెట్టకుండా హెరాస్ చేసారట.దానితో ఆ పిల్లలు పోలీసులను ఆశ్రయించారు.దీనిపి పోలిసులు తక్షణం స్పందించి ఎస్సి,ఎస్టీ అస్త్రాసితి కేసు నమోదు చేసారు.
సాటి కళాకారులతో ఎంతో ప్రేమ గా హుందాగా వుండే చిరంజీవినీ కప్పు coffee కుడా సాటి నటులతో పంచుకోరు అని ...తెలుగు దేశం లో జాయిన్ అయ్యాం కదా అని నిందిన్చావ్ మరీ దీనిపి స్పందించమని కొందరు కోరగా ఆమె నిరాకరించారట.
No comments:
Post a Comment