ఆ మధ్య కృష్ణ ,మహేష్ కూడా రాజకీయ తెరంగేటంచేస్తాడు ,కాంగ్రెస్ తరుపున ప్రచారం లో పాల్గుంటాడు అని తెలిపారు.అయితే మహేష్ కీ అలాంటి ఉదేశాలు ఇప్పటిలో లేవు కాబట్టి ఆ మాటలకి హార్ట్ అయ్యి కృష్ణ ఫై కోపం వచ్చి మాట్లాడటం మానేసాడు అట.పద్మభూషణ్ వచినప్పుడు కూడా ప్రిన్స్ తండ్రి కీ విష్ చెయ్యలేదు అట.అయితే తాజా గ కృష్ణ మహేష్ ప్రచారం లోకీ రాడు అని చెప్పాక సంతోషించి వెంటనే తండ్రి కీ కాల్ చేసి విష్ చేసాడట.అయితే తనకి రాజకీయ పరం గా ఇంకా ఏమి ఆలోచనలు లేవని,ఇన్నాలు తండ్రి తో మాట్లాడక అలిగినందుకు ఆయన కన్నా నేనే ఎక్కువ బాధ పడ్డాను అని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.ఏమైతే ఏమి ఇప్పుడు ప్రిన్స్ హ్యాపీ..సో మనం కూడా కుషి అవుదాం..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment