telugu cine gossips

telugucinegossips: చంద్రముఖి 2
Load Counter
massage table

Tuesday, February 10, 2009

చంద్రముఖి 2


చంద్రముఖి గా జ్యోతిక నటనను మర్చిపోవటం కష్టమే. ఒరిజనల్ లో శోభన(మళయాళం), కన్నడలో సౌందర్య, హిందీలో విద్యాబాలన్ ని మించి ఆమె నటన ఉందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక పి.వాసు తాజగా .. ఆ రేంజి హిట్ ని పునరావృతం చేయటానికి చంద్రముఖి-2ని ప్లాన్ చేస్తున్నారు. అందులో స్నేహను తీసుకోదలిచారు. స్నేహ కూడా ఆనందంగా ఈ ఆఫర్ ని ఒప్పుకుంది. అయితే చిక్కల్లా చాలామంది స్నేహ ఆ తరహా పాత్రకు నప్పదని పి.వాసు కు ఫోన్స్ లో చెబుతున్నారుట.అంతేగాక ఈ మధ్య ఓ పార్టీలో వ్యక్తిగతంగా చాలామంది ఈ ప్రస్ధావన తీసుకొచ్చి మరీ స్నేహ వద్దు అని చెప్పారుట. కానీ పి.వాసు మాత్రం ఆ పాత్ర నా కళ్ళల్లో మెదులుతోంది. తప్పని సరిగా స్నేహా చేతే చేయిస్తాను. ఆమె తప్ప ఎవరూ చేయలేరని రిలీజయ్యాక మీ చేత అనిపిస్తాను అని అంటున్నాడని తమిళ పరిశ్రమలో వినిపిస్తుంది. నిజంగా స్నేహ సూటవుతుందా..లేక వేరే ఆప్షన్ ఉందంటారా...

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........