
మహిళా దినోత్సవ సంధర్బం గా అలనాటి మేటి హీరోయిన్ ల స్టాంపు లు విడుదల చేయాలనీ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.అలనాటి మేటి నటి మన సావిత్రి కి కూడా ఈ గౌరవం త్వరలోనే దక్క బోతున్నది..మార్చి 8న ఈ ప్రత్యేక స్టాంపు లు విడుదల చేయనున్నారు..
|
CONGRESS
TELUGUDESAM
PRAJARAJYAM
No comments:
Post a Comment