
అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తా,పార్టీ అధినేత గా వ్యవహరిస్తాను అని,మంత్రి గా వ్యవహరించటానికి కూడా తనకి aభ్యంతరం లేదు అని బాలకృష్ణ తెలిపారు. పదవి కోసం అప్పట్లో చంద్రబాబు ఎన్టీ.ఆర్ ని మోసం చెయ్యలేదు అని,అప్పటి పరిస్థుతులలో అలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అని కూడా తెలిపారు..
No comments:
Post a Comment