చిరంజీవి కి మొత్తం రాష్ట్రం లో ఎన్ని నియోజక వర్గాలు ఉన్నాయో తెలియదు అంట..ఇంక రాష్ట్ర ప్రజలను ఎలా చూసుకుంటారు అని తెలుగు దేశం మహిళా అధ్యక్షరాలు సిని నటి రోజా ప్రశ్నించారు .పవన్ తెలంగాణా సంప్రదాయమని అభిమానులూ ఇచ్చిన కల్లు ఎలా తాగాడు అని ప్రశ్నిస్తుంది.అయితే సినిమలో ఉన్నప్పుడు పబ్స్ కి లాడ్జి లకు తిరగటం కంటే సంప్రదాయాలు గౌరవం ఇచ్చి కొంచెం కళ్లు తాగటం తప్పు ఏమి కాదు అని కొందరు దీటు గానే సమాధానం ఇస్తున్నారు.
ఏది ఏమైనా రోజు కి ఒక వివాదం రోజా కి అలవాటు లా మారిపోయింది.
No comments:
Post a Comment