భారి నీటి పారుదల సఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య శనివారం కర్నూలో లో మాట్లాడుతూ ,సెజ్ ల ఫై చిరంజీవి మాట్లాడటాన్ని తప్పు పట్టారు.దాని గురిచి స్పందిస్తూ ఇది ఏమి రెండున్నర గంటల సినిమా కాదని ఘాటు గా చిరంజీవి ఫై విమర్శల వర్షం కురిపించారు..
సినిమా హీరో లు ప్రజలను ఆనందపరచటానికి,సేవ చేయటానికి పనికి వచ్చినా రాజకియాలలోకి రావటానికి పనిక రారా లక్ష్మయ్య గారు...మీ అంతరంగికం మాకు అర్ధం కావటం లా అని కొందరు ప్రశ్నిస్తున్నారు..
No comments:
Post a Comment