
హిరోయిన్ నయనతార ఫై విధింన్చిన బ్యాన్ ని తమిళ నిర్మాతల సంఘం ఎత్తేసి ఆమె ని కరునించారు.నిర్మాత సుభాష్ చంద్ర బోస్ కి నయనతార క్షమాపణ చెప్పడమే కాకుండా అతనికి అడ్వాన్స్ గా ఇచ్చిన 15లక్షలు ఇచ్చేయటం తో నయనతార ఫై బ్యాన్ ఎత్తేసారు.
|
CONGRESS
TELUGUDESAM
PRAJARAJYAM
No comments:
Post a Comment