Tuesday, February 17, 2009
నయనతార తన అభిమానుల కోసం.....
తమిళ చిత్రాలతో పేరు తెచ్చుకుని ఆపై తెలుగులోనూ తళుక్కుమన్న నయనతార గ్లామర్‌ను ఎక్స్‌ఫోజ్ చేయడంలో ఈ మధ్య బాగా ముందుంటోంది. ప్రారంభంలో తమిళంలో చీరకట్టుతో సాంప్రదాయబద్ధంగా కన్పించిన ఈ సుందరి కాస్త బొద్దుగా ఉండడంతో దర్శకులు సైతం నయనతార ఎక్స్‌ఫోజింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు.
ఈ సమయంలోనే తమిళ హీరో శింబూతో ప్రేమాయణం కొనసాగించి అటుపై ఆ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేసిన నయనతార అటుపై తెరమీద తన అందాలను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నయనతార బొద్దుగా ఉంటే తన శరీరాన్ని కాస్త నాజూగ్గా కూడా మార్చుకుంది. అటుపై తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన బిల్లా చిత్రంలో బికినీతో తమిళ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
అటుపై విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన తాజా చిత్రం సెల్యూట్‌లోనూ నయనతార తన అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందులో భాగంగానే నయనతార ప్రస్తుతం వెనక అందాలను చూపించడంలో బాగా నిమగ్నమైంది. ఇందుకోసం వీపు బాగం పూర్తిగా కన్పించేలా నయనతార వేస్తున్న డ్రస్సులు ఆమె అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.
దీంతో వారంతా మీ బ్యాక్ పర్సనాలిటీ సూపర్బ్‌గా ఉందంటూ ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా నయనతారకు తెలియజేస్తున్నారట. దీంతో రాబోయే తన తదుపరి చిత్రాల్లో తన బ్యాక్ అందాలను మరింతగా ప్రేక్షకులకు చూపించేందుకు నయనతార సిద్ధమవుతోందని సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment