యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ హీరో గా కొడాలి నాని నిర్మిస్తున్న చిత్రం లో ఇప్పుడు నేహ శర్మ ప్లేస్ లో షీలాని తీసుకున్నారు.ఆల్రెడీ నేహ తో కొన్నిసీన్స్ కుడా తీసేసారు.అయితే ఆమె సరి అయిన సమయానికి షూటింగ్ కి రాక ఇబ్బంది పెట్టడం తో ఇప్పుడు ఆమె ప్లేస్ లో షీలా రిప్లేస్ చేసారు.
ఇప్పటికే ఈ చిత్రానికి ఎమెల్యే అని టైటిల్ పెట్టి అంచనాలు పెంచారు.ఈ సినిమాలో రాజకీయ పంచులు ఉంటాయి అనేది విశ్వసనీయ సమాచారం.అయితే ఇప్పటికే షీలా మస్కాతో అందాలు ఆరబోసి ప్రేక్షకులను కను విందు చేసింది.కాబట్టి ఈ సినిమా కి ఈమె రాక ప్లస్ అనీ అంటున్నారు.ఇక నయనతార గురించి చెప్పనే అక్కర్లా

No comments:
Post a Comment