కాంగ్రెస్ పార్టీ చిరు ఫై పోటి కి ఎవరిని పెట్టాలా అని తెగ ముల్లగుల్ల లకి పోతుంది అని సమాచారం .అయితే చాల మంది కాంగ్రెస్ పెద్దలు చిరు ఫై దాసరి అయితే బాగుంటుంది అని చెబుతున్నట్టు వినికిడి.కాని ఈ విషయం ఫై ఇంకా దాసరి నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు.అయిన చిరు ఫై నగ్గే సత్త దాసరి కి ఉందా అన్నది మరి కొందరి వాదన...చూద్దాం....infront there is crocodile festival gaa .........
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment