
`సూపర్' సెక్సీ గర్‌ల ఆయేషా టకియా త్వరలో పెళ్ళి కూతురు కాబోతుంది. తెలుగులో ఒకే ఒక్క చిత్రంలో నటించిన ఈ `సూపర్' గర్‌ల కోట్లాదిమంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. నాజూకు నడుముతో పసిడి ఛాయలో నిగనిగలాడే ఈ అందాల సుందరి టకియా తన బోయ్ ఫ్రెండ్ ఫరా ఆజ్మిని మార్చి 1న ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో పెద్ధల సమక్షంలో పెళ్ళి చేసుకోబోతుంది. డిసెంబర్‌లోనే వీరి వివాహం జరగవలసి ఉండగా ముంబై దాడుల కారణంగా వాయిదా పడింది. వీరి వివాహానికి అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్‌లు హాజరయ్యే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment