అందమైన నీ రూపాన్ని చెక్కడానికి ఆ బ్రహ్మా ఎంత కష్టపడ్డడో కాని
అందాన్ని కోరుకొమ్మని అడగటానికి నా కనులకు ఎంత కష్టమనిపించిందో కాని
నా మనసు మాత్రం కోరుకునేది నిన్నే ...........
నా మనసు మాత్రం కోరుకునేది నిన్నే ...........
నీ కోసమే జీవిస్తా ........
నీ కోసమే మరణిస్తా .......
ఎప్పటికైనా నిన్నే ప్రేమిస్తా ............
కాదంటే సాసిస్తా ...................
లేదంటే వేరే అమ్మాయిని ఆశిస్తా .........
No comments:
Post a Comment