Thursday, February 5, 2009
ఇండస్ట్రీ చెత్త అనుకున్నా.."జెనిలియా"
జెనిలియా ఈ మధ్య ప్రెస్ తో అన్నమాటలు ఇలా"మాది మధ్య తరగతి కుటుంబం.నాకు సినిమాల లోకి వచ్చే వరకు ఇండస్ట్రీ ఒక చెత్త అనే ఒపినియన్ తో ఉండేదాన్ని కాని అది అబద్దం.మనం ఎలా ఉంటే ఎదుటి వ్యక్తులు అలానే ప్రవర్తిస్తారు. నా బిహవియర్ మంచిది కాబట్టి నాతో అందరు మంచి గానే బిహేవ్ చేస్తారు.ఇప్పుడు ఇండస్ట్రీ ఫై నాకు ఎలాంటి బాడ్ ఫీలింగ్స్ లేవు అని చెప్పింది...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment