అవును అనే అనట్టు ఉంది ఆమె చందం.మొదటి సినిమాలోనే అందాలు అన్ని ఆరబోసి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన శ్రద్ద."రోమియో"సినిమాకు గాను 12 లక్షలు డిమాండ్ చేసింది అంట..అయితే దానికి నిర్మాత కూడా ఒప్పుకునారట.అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కాని అమ్మడు ఎకమిడేషన్ త్రీ స్టార్ హోటల్ లో విత్ ఫ్యామిలీ .దానితో సినిమా అయ్యేటప్పటికి ఆ నిర్మాతకి బిల్ తడిసి మోపుడై మొత్తం 10లక్షలు .దానితో మన నిర్మాత గారు పారితోషకం కొంచెం తగ్గియమని బ్రతిమాలాడు అంట.కాని శ్రద్ద ససేమిరా అంది అని వినికిడి.
ఒకప్పుడు మోడల్ గా ఉంటూ తమిళ్ ,హిందీ ల లో చిన్న వాటికి కూడా సై చెప్పిన శ్రద్ద ,ఇప్పుడు హీరోయిన్ అయ్యాక ఇంత టెక్కు చేస్తే ఎలా అని దర్శక నిర్మాతలు వాపోతున్నారట.
ఒకప్పుడు కృష్ణం రాజు ఎంతో మంది పెద్దలు ఇండస్ట్రీ లో వారి టీ కి కూడా వారి పారితోషకం లోనే కట్ చేయుంచుకునే వారు,మరీ కాఫీ టీ లకి కాక పోయినా ఇలా నిర్మాతలను ముంచుకుండా ఉంటే ఇండస్ట్రీ పది కాలాలు పాటు చల్లగా ఉంటుంది.
అందుకే మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదిమరచిపోకూడదు అన్నారు పెద్దలు ...
No comments:
Post a Comment