
బ్రహ్మనందం ఈ పేరు వింటేనే ప్రేక్షకుల మోము లో నవ్వులు విరజిల్లుతాయి.ఆయన డైలాగ్ లు ఏమి చేపక్క పోయిన ఆయన హవభావలకే సినిమాలు పెద్ద పెద్ద హిట్లు కొట్టిన సందర్బాలు కోకుల్లలు. అయితే ఈ నటుడికి అవార్డ్లు,రివార్డులు ,గిన్నీస్ బుక్ లో స్థానం తో పేరు పెరిగి పొగరు అంటుకుంది అని ఫిల్మ్ నగర్ లో అనుకుంటున్నారు.బ్రహ్మ నందం రోజుకి లక్ష తీసుకుంటారు అనేది ఎపుడున్నుంచో వినికిడి.అయితీ ఆ రేట్ కాస్త రెండు లక్షలు అయిపొయింది అని అయినా దర్శక నిర్మాతలు ఆయన కోరినంత ఇవ్వటానికి రెడీ గా ఉన్నా అయినా కాల్ షీట్స్ దొరకనంత బిజి గా ఉంటారు.అయితే ఇప్పుడు బ్రహ్మానందం చాల చిత్రం గా దర్శక నిర్మాతలను చులకన గా చూస్తున్నారని అందుకే వారెవరు ఆయన్ని తీసుకోక పోవటానికి ఇష్టపడటం లేదు అని తెలుస్తుంది.అందుకే ఎపుడు బిజిగా ఉండే బ్రహ్మానందం ఒక నాలుగు రోజులు కాలిగా ఉండవలసి వచ్చినది అనుకుంటున్నారు..ఏమైనా హాస్యని కే అర్ధం అయిన బ్రహ్మానందం గారు మేరు ఇటుల చేయ తగునా..
No comments:
Post a Comment