ప్రజారాజ్యం పార్టీ అధికారం లోకి వస్తే మహిళలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చిరంజీవి తెలిపారు.హైదరాబాద్ లో జరిగిన తొలి మహిలారాజ్యం కార్యక్రమం లో చిరంజీవి ఆడపడుచులకు ఈ విషయం తెలిపారు. మహిళలకు తగిన ప్రాతినిద్యం కలిపిస్తమని చెప్పారు.
చిరంజీవి కి మొదటి నుంచి లేడీస్ సపోర్ట్ ఎక్కువ..
అలానే బెల్ట్ షాప్ లు ఎత్తిస్తామని,మద్యపాన నిషేధం గురించి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఏదేమైనా మార్పు తీసుకు వస్తాం అని చెప్పి,మహిళలను మహా రాణులను చేస్తూ,ఎస్సి,ఎస్టీ లకు కూడా సామాజిక న్యాయం చేస్తూ చిరు ముందుకు వెళ్ళడం హర్షించ తగ్గ విషయం .
2 comments:
Chiru has been the megastar of FILM world and he wld definitely be the MEGASTAR of INDIAN politics too ...... No doubt !!!
thq for ur support rakee
Post a Comment