కొంచెం ఇష్టం కొంచెం కష్టం చక్కని కధ కధనం కలిగిన మూవీ .సకుట సపరివారం తో చూడదగ్గ చక్కని మూవీ అనటం లో ఏమాత్రం సందేహం లేనే లేదు.
అయితే ఫస్ట్హాఫ్ కొంచెం స్లో గా ఉంటుంది సెకండ్ఆఫ్ తో కంపేర్ చేసుకుంటే ,గాని సిద్దార్థ్ కాస్ట్యుం+తమన్నా బబ్బ్లినేస్స్+వాళ్ళ మధ్య రొమాన్స్ ఫిల్మ్ కి హైలెట్ గా చెప్పుకొనవచ్చు.
సెకండ్ ఆఫ్ అద్బుతం గా పండించారు.ముఖ్యం గా రమ్య కృష్ణా,ప్రకాష్ రాజ్ జీవించారు.నాజర్ కూడా ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను అలరించారు.ఇక బ్రహ్మానందం,వేణు మాధవు ల కామెడీ సినిమాకి ఇంకో ఎస్సెట్ .ఇది దర్శకుని విజయం అని కూడా చెప్పచు. సినిమాలో ఎమోషన్స్ పండించటం లో పూర్తిగా సక్సెస్స్ అయ్యారు.ఇక పాటలు వాటీ టైమింగ్, పిక్చరైజషన్ కుడా చాల బాగున్నాయి.కాని చాల స్లో మూవీ అన్నా టాక్ ఒకటే ఈ సినిమాకి బ్యాక్ డ్రాప్..
ఈ సినిమాలో కుషి సీన్స్ పెట్టి,మెగా ఫాన్స్ ని సినిమా మొత్తం హుషారు ఎక్కించారు.
our rating:3.5/5
Public Talk: Targetted at both youth and Family ఆదిఎంస్\
1 comment:
very good movie...
Post a Comment