
కత్రినాకైఫ్ను చూసేందుకు తమ నెటిజన్లు గత ఏడాది ఎగబడ్డారనీ, దీంతో తమ వెబ్సైట్లో అత్యధింగా శోధించిన సెలబ్రిటీలలో కత్రినాకైఫ్ అగ్రస్థానానికి చేరుకుందని ఆ మధ్య గూగుల్ ప్రకటించింది. ఇక గూగుల్ ప్రత్యర్థి యాహూ... తద్భిన్నంగా దీపికా పదుకునేకోసం తమ నెటిజన్లు తెగ బ్రౌజ్ చేశారని ప్రకటించేసింది. దీంతో కైఫ్- పదుకునేలు ఎక్కడైనా ఎదురైతే ఒకరికొకరు మూతి విరుచుక వెళుతున్నారట.
ఈ మాటలను వీళ్లద్దరి దగ్గర ప్రాస్తావిస్తే... ఇద్దరూ ఒకే మాట మాట్లాడుతున్నారట. కిట్టనివాళ్లు ఇలా పిచ్చి వార్తలను పుట్టిస్తారని కొట్టిపారేస్తున్నారట.
No comments:
Post a Comment