
బి.బి.ఎం లో కరేస్పాడినన్స్ బెంగళూరు లో చేసిన తరుణ్ ధీ,చదువుకి తగట్టే పక్క బిజినెస్స్ మైండ్ .రెగ్యులర్ గా పబ్స్ కెళ్ళే తరుణ్ తాజాగా తానే అనే 'ఆన్' పేరుతో ఓ పబ్ ని లాంచ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనిబంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ రెండులో ఈ పబ్ ని అన్ని హంగులతో రూపొందిస్తున్నారు. తన తోటి సినిమా వాళ్ళురెగ్యులర్ గా రావటానికి వీలుంటుందని,వారికోసం కొంత ప్రైవసీ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇకతరుణ్ ఈ పబ్ వ్యాపారానికి మరో ఇద్దరు సైలంట్ పార్టనర్స్ అండగా ఉన్నట్లు సమాచారం.వారు కూడా సినిమావారే కావటంతో తన వ్యాపారానికి ఏ ఢోకా ఉండదని భావిస్తున్నాడు. ఆ మధ్య బ్రేక్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసాడని,ఇప్పడు ఆర్ధిక మాధ్యం ఎఫెక్టుతో రియల్ ఎస్టేట్ కుదేలవటంతో ఈ కొత్త వ్యాపారంలోకి దిగుతున్నాడనితెలుస్తోందబెస్ట్ ఆఫ్ లక్ తరుణ్
No comments:
Post a Comment