Tuesday, February 17, 2009
బికినీ వేసుకుని
తెలుగు సినిమా తెరపై బికినీ పోటీ రసవత్తరంగా జరుగుతోంది. బయిటకు వచ్చిన సమాచారం ప్రకారం అనుష్క, ప్రియమణి ఆ పోటీలో ఉన్నారు. అనుష్క తమిళ బిల్లా లో నయనతార చేస్తున్న పాత్ర చేస్తూ బికినీ వేసుకుని అభిమానులను అలరించనుంది. అది తెలుసుకున్న ప్రియమణి వెంటనే అందరికన్నా ముందు తానే బికినీ లో కనపడచానంటూ రంగంలోకి దిగింది. నితిన్ సరసన ద్రోణలో హాట్..హాట్ గా కనిపించటానికి రెడీ అయింది. రాజమౌళి శిష్యుడు జె.కరుణకుమార్ దర్శకత్వంలో డి.ఎస్.రావు 'ద్రోణ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియమణి బికినీ షో చేయనుందని మొదట్నించీ ప్రచారంలో ఉన్నా ప్రియమణితో సహా ఎవరూ మీడియా వద్ద నోరు విప్పలేదు. అయితే ఈ వారం రిలీజ్ కావంటంతో ఇప్పుడిప్పుడే బికినీ పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఇదే క్రమంలో పబ్లిసిటీ పోస్టర్లోనూ బికినీని వేసి జనాల్ని ఎట్రాక్ట్ చేసే యోచనలో ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Thanks for share.
Post a Comment