telugu cine gossips

telugucinegossips: February 2009
Load Counter
massage table

Tuesday, February 17, 2009

sneha kutti










బికినీ వేసుకుని


తెలుగు సినిమా తెరపై బికినీ పోటీ రసవత్తరంగా జరుగుతోంది. బయిటకు వచ్చిన సమాచారం ప్రకారం అనుష్క, ప్రియమణి ఆ పోటీలో ఉన్నారు. అనుష్క తమిళ బిల్లా లో నయనతార చేస్తున్న పాత్ర చేస్తూ బికినీ వేసుకుని అభిమానులను అలరించనుంది. అది తెలుసుకున్న ప్రియమణి వెంటనే అందరికన్నా ముందు తానే బికినీ లో కనపడచానంటూ రంగంలోకి దిగింది. నితిన్ సరసన ద్రోణలో హాట్..హాట్ గా కనిపించటానికి రెడీ అయింది. రాజమౌళి శిష్యుడు జె.కరుణకుమార్ దర్శకత్వంలో డి.ఎస్.రావు 'ద్రోణ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియమణి బికినీ షో చేయనుందని మొదట్నించీ ప్రచారంలో ఉన్నా ప్రియమణితో సహా ఎవరూ మీడియా వద్ద నోరు విప్పలేదు. అయితే ఈ వారం రిలీజ్ కావంటంతో ఇప్పుడిప్పుడే బికినీ పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఇదే క్రమంలో పబ్లిసిటీ పోస్టర్లోనూ బికినీని వేసి జనాల్ని ఎట్రాక్ట్ చేసే యోచనలో ఉన్నారు.

కావేరిఝా శివాజీ వలలో


శివాజీ హీరోగా నటించిన సినిమా నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్. ఈ సినిమాలో కావేరిఝా కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రారంభమైన మొదటి రోజు నుంచి కావేరిఝా రాత్రి పూట సమాచారం మొత్తం శివాజీ చేతిలోనే ఉందట. కావేరి ఏ రోజు ఎవరితో ఉండాలన్న సంగతిని కూడా శివాజీ నిర్ణయిస్తున్నాడట. అందుకే కావేరి అందరితో శివాజీని గురించి పొగిడేస్తుందట. కష్టపడి సంపాదించేది కావేరి అయినా శివాజీకి సినిమా పారితోషికంతో పాటు రావలసిన పైకం కూడా అందుతుందట. అందుకే సైడ్ బిజినెస్ బాగుందంటూ సాటి కథానాయకులతో జోకులేసుకుంటూ తిరుగుతున్నాడట ఈ బ్రాకర్ హీరో.

ఆకాష్, సునైన పెళ్లి?


ఆనందంతో తెలుగువారికి చేరువైన కథానాయకుడు ఆకాష్. విదేశల్లో చదువుకుని భారతదేశానికి చేరుకున్న ఈ నటుడు రాజశేఖర్ లాగా తెలుగు మాట్లాడుతాడు. అడిగితే తన పూర్వీకులు తెలుగువారన్న విషయాన్ని చెప్పుకొస్తాడు. ఈ నటుడు ఇటీవల స్వీట్ హర్ట్ అనే సినిమాతో దర్వకుడిగా కూడా మారుతున్నాడు. ఆకాష్ తమిళంలో సునైనతో కలిసి మదన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సునైన కథానాయిక. తెలుగులో ఒక్కరోజు కూడా ఆడని చాలా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించింది. సునైన , ఆకాష్ కలిసి నటిస్తున్న మదన్ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరికి ప్రేమ పుట్టింది. చెన్నైలో చాలా చోట్లకు వీళ్లిద్దరు కలిసి వెళ్తున్నారు. షూటింగ్లో కూడా షాట్ పూర్తికాగానే వీళ్లిద్దరి గుసగుసలు ప్రారంభమవుతున్నాయట. ఆకాష్ ఫోను బిల్లు కూడా బాగానే అవుతోందట. మరి పప్పన్నం త్వరలోనే పెట్టేస్తారేమో చూడాల్సిందే మరి.

జూలై లో నాగ చైతన్య సినిమా


నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడుగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర క్రియేషన్‌‌స పతాకంపై వాసూవర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న `జోష్‌' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇది ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ పూర్తి వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ అంటున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ప్రముఖ సీనియర్‌ కథానాయిక రాధ కుమార్తె కార్తీక నటిస్తుండటం విశేషం. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కాబోతుంది.

ఆయేషా టకియా త్వరలో పెళ్ళి


`సూపర్‌' సెక్సీ గర్‌‌ల ఆయేషా టకియా త్వరలో పెళ్ళి కూతురు కాబోతుంది. తెలుగులో ఒకే ఒక్క చిత్రంలో నటించిన ఈ `సూపర్‌' గర్‌‌ల కోట్లాదిమంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. నాజూకు నడుముతో పసిడి ఛాయలో నిగనిగలాడే ఈ అందాల సుందరి టకియా తన బోయ్‌ ఫ్రెండ్‌ ఫరా ఆజ్మిని మార్చి 1న ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో పెద్ధల సమక్షంలో పెళ్ళి చేసుకోబోతుంది. డిసెంబర్‌లోనే వీరి వివాహం జరగవలసి ఉండగా ముంబై దాడుల కారణంగా వాయిదా పడింది. వీరి వివాహానికి అక్కినేని నాగార్జున, పూరి జగన్నాథ్‌లు హాజరయ్యే అవకాశాలున్నాయి.

నయనతార తన అభిమానుల కోసం.....


తమిళ చిత్రాలతో పేరు తెచ్చుకుని ఆపై తెలుగులోనూ తళుక్కుమన్న నయనతార గ్లామర్‌ను ఎక్స్‌ఫోజ్ చేయడంలో ఈ మధ్య బాగా ముందుంటోంది. ప్రారంభంలో తమిళంలో చీరకట్టుతో సాంప్రదాయబద్ధంగా కన్పించిన ఈ సుందరి కాస్త బొద్దుగా ఉండడంతో దర్శకులు సైతం నయనతార ఎక్స్‌ఫోజింగ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు.

ఈ సమయంలోనే తమిళ హీరో శింబూతో ప్రేమాయణం కొనసాగించి అటుపై ఆ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేసిన నయనతార అటుపై తెరమీద తన అందాలను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నయనతార బొద్దుగా ఉంటే తన శరీరాన్ని కాస్త నాజూగ్గా కూడా మార్చుకుంది. అటుపై తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన బిల్లా చిత్రంలో బికినీతో తమిళ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

అటుపై విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన తాజా చిత్రం సెల్యూట్‌లోనూ నయనతార తన అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందులో భాగంగానే నయనతార ప్రస్తుతం వెనక అందాలను చూపించడంలో బాగా నిమగ్నమైంది. ఇందుకోసం వీపు బాగం పూర్తిగా కన్పించేలా నయనతార వేస్తున్న డ్రస్సులు ఆమె అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

దీంతో వారంతా మీ బ్యాక్ పర్సనాలిటీ సూపర్బ్‌గా ఉందంటూ ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా నయనతారకు తెలియజేస్తున్నారట. దీంతో రాబోయే తన తదుపరి చిత్రాల్లో తన బ్యాక్ అందాలను మరింతగా ప్రేక్షకులకు చూపించేందుకు నయనతార సిద్ధమవుతోందని సమాచారం.

కమల్ కోసం గౌతమి


కమల్ గురించి, నాయికల పట్ల అతని శ్రుంగార ప్రవర్తనల గురించి ప్రత్యేకంగా ఎవరికీ ఏమీ చెప్పనవసరం లేదు. కమల్ గురించి చిన్న పిల్లలు కూడా వివరంగా చెబుతారు. నాయికల పెదవులు కొరకడం, పలు శరీరాంగాలను తడమటం ఆ నాయకుడికి కొత్తేమీ కాదు. బయట అన్ని వేషాలేస్తున్న కమల్ హాసన్ ఇటీవల కొన్నాళ్లుగా గౌతమితో కలిసి ఉంటున్నారు. వీళ్లిద్దరు కలిసి సహ జీవనం చేస్తున్న సంగతి కమల్ కుమార్తెలకు కూడా తెలుసు. గౌతమి తన భర్తకు విడాకులిచ్చినప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఈ మధ్య దశావతారం సినిమాకు సంబంధించిన అన్ని విషయలను కూడా గౌతమి దగ్గరుండి చూసుకున్నదే. కొత్తగా కమల్ నటించబోయే సినిమా కోసం కాస్ట్యూమ్స్ సెలక్షన్ కోసం తన కుమార్తె సుబ్బులక్ష్మి, కమల్ కుమార్తె అక్షర లతో కలిసి గౌతమి ముంబైకి వెళ్లింది. ఒకసారి మాత్రమే కాదు.. కమల్ కు కాస్ట్యూమ్ సెలక్షన్ జరిగే ప్రతిసారి గౌతమి ముంబైలోనే తిష్టవేస్తుందట. సహ ధర్మచారిణిగా గౌతమి ఫిట్టేననమాట.

రజనీకాంత్ యవ్వన రహస్యం ఇదా?


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమి చేసినా సంచలనమే. అంత అభిమానగణమున్నా ఆయన హిమాలయాలకు వెళ్లడం, కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం అన్నీ వింతగానే అనిపిస్తాయి. అయితే అదంతా ఆయన వ్యక్తిగత విషయం. ఓ కుమార్తెకు పెళ్లయింది. మరో కుమార్తె దర్శకురాలిగా బిజీగా ఉంది. ఆమె దర్శకత్వంలో రజనీ చేస్తున్న సినిమాకు సంబంధించిన పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. భార్య లత, కుమార్తెలు మనవడితో గడిపే సమయాన్ని తప్పించి మిగిలిన సమయంలో రజనీకాంత్ పూజలు, పునస్కారాలు చేస్తుండేవారు. అయితే ఇటీవల రోబో సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి తలైవాకు కొన్ని అదనపు అలవాట్లు కూడా వచ్చాయి. అవేమిటంటే ప్రతి రోజూ కనీసం గంటసేపయినా ఈతకొడుతున్నారు. షూటింగ్ లేని సమయాల్లో రోజుకు రెండుమూడు సార్లు ఈత కొడుతున్నారు. అదే షూటింగ్ ఉన్న రోజుల్లో అయితే ఒకసారి చేసి మరో సారికి సింపుల్గా వార్మప్ చేస్తున్నారు. ముఖ్యంగా పొత్తి కడుపు సంబంధించిన వ్యాయామాలను రజనీకాంత్ అధికంగా చేస్తున్నారని సమాచారం. ఆయన ఇటీవల కాస్త యవ్వనంతో కనిపించే సీక్రెట్ అదేనట.

మంత్ర దర్శకుడు పూరి తమ్ముడి తో సినిమా


'మంత్ర' సినిమాతో ట్రెండ్ సెట్టర్ గా మారిన తులసీ రామ్ ఈ మధ్యన పూరీ జగన్నాధ్ ఆఫీసుకు డైలీ వెళ్తున్నాడని, ఆయనతో ఇతనికేం పని అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలాడుతున్నారు. అయితే అందిన సమాచారం ప్రకారం తన వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ, తులసీరామ్ కి అవకాసమిచ్చినట్లు తెలుస్తోంది. అదీ తమ్ముడు సాయిరామ్ శంకర్ ని హీరోగా పెట్టి తీయమని. నిజానికి కోతులు చిత్రంతో పూరీ తన తమ్ముడుకి లైఫ్ ఇస్తాడని అంతా ఊహించారు. అయితే అతను మళ్ళీ ప్రభాస్ తోనూ అనంతరం పవన్ తోనూ వరస బిజీకావటంతో ఆ పని చేసాడని చెప్తున్నారు. అందులోనూ సాయిరామ్..అన్న సినిమా కోసం పూర్తి సిక్స్ పాక్ తో రెడీ అవటం,లేదని తెలియటంతో నిరాశలో పడటం జరిగాయి. ఇది గమనించే పూరీ ఈ నిర్ణయం తీసుకున్నాడని వినికిడి.

ఇక ఇంతకుముందు మెగా ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు నిర్మాతగా తులసీరామ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే మస్కా ఫలితం అనుకూలంగా లేకపోవటం, తులసి చెప్పిన స్క్రిప్టు ఎమ్.ఎస్.రాజుకి నచ్చకపోవటంతో అది విరమించుకున్నాడని అంటున్నారు. ఇక ఏడాది పాటు వండిన స్క్రిప్టుని ఇప్పుడు సాయిరామ్ కి కట్టబెడుతున్నాడన్నమాట. ఇంతకు ముందు తులసి వరుణ్ సందేశ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టు చేసాడు. ఒక విచిత్రమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇక కథనంలో పూరీ హస్తం కూడా ఉండవచ్చునని అంటున్నారు. ఏదైమైనా పూరీకీ, తులసీరామ్ కీ ఎలా ఉన్నా సాయిరామ్ శంకర్ కి మాత్రం ఈ ప్రాజెక్టు పెద్ద ఊరటే.

అయ్యో ఈ సినిమాలు ఏమయిపోయాయ్

ఈ వారం సిధ్దార్ధ, తమన్నా జంటగా నూతన దర్శకుడు కిషోర్ కుమార్ డైరక్షన్లో నల్లమలుపు బుజ్జి నిర్మించిన కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా సినిమా రిలీజైంది. అయితే కథ, కథనాలు రెండూ పాతగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అయి నిలిచాయి. దాంతో ఇది ఫ్యామిలీ సినిమా అని ఎంత పబ్లిసిటీ చేసినా ఆ ధియోటర్లు ఫుల్ కావటం లేదు. అలాగే ఎంతో హైప్ తో బాలా దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం నేనే దేముడ్ని చిత్రం కూడా అదే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఒకదానికి మరొకటి సంబంధం లేని సన్నివేశాలు, జంపింగ్ లు, అర్ధంకానీ సందేంశం ఈ సినిమాను సామాన్య ప్రేక్షకుడు నుండి దూరం చేస్తున్నాయి.

ఈ రెండు ఇలా ఉంటే ఇక ఈ వారం కూడా అరుంధతి చిత్రమే టాప్ చెయిలో కొనసాగుతోంది. ఇక జగపతి హీరోగా, జెడి దర్శకత్వంలో నిన్న రిలీజైన సిద్దం చిత్రం కూడా ఫ్లాప్ టాక్ ని మూట కట్టుకుంది. బాలీవుడ్ అబ్ తక్ చప్పన్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటంలో విఫలమవుతోంది. ఓపినింగ్స్ కూడా సరిగా లేకపోవటంతో మౌత్ టాక్ కూడా పుట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే జీవిత దర్శకత్వంలో మరో బాలీవుడ్ సినిమా ఖాఖీ రీమేక్ గా రూపొందిన మరో పోలీస్ చిత్రం సత్యమేవ జయితే. ఈ చిత్రం రిలీజైన మొదటి ఆటకే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

Friday, February 13, 2009

సత్య మేవ జయతే లో " కొన్ని పిచ్చి డైలాగులు "

మదర్ తెరెసా ఫోటో పెట్టుకుని ప్రతి పనికిమాలినవాడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు...
ఇంట్లో సరిగ్గా వుండటం చేత కాదు కాని బయటకు వచ్చి సేవ చేస్తాను అంటున్నాడు..
ప్రజా అంకిత సంఘం ,పావలా కళ్యాణ్..,
సిన్సియర్ గా పని చేసే వాళ్ళే ఇక్కడ వుండచ్చు లేక పోతే కోతగ్గా చెత్త పార్టీ లు చాల వచ్చాయి దానిలో జాయిన్ అవ్వండి..

ఇలాంటివి పెట్టడం వల్ల అయిన తన సినిమాకి ప్లస్ అవుతుంది అనుకుని చాల కుసంస్కారం గా తన అక్కసుని మరొకసారి వెల్ల గక్కుకున్నాడు అని మెజారిటీ పక్షం రాజసేకరుడి ని దువెత్తి పోస్తున్నారు
ఇంత చేసిన సినిమా ఫట్ అయ్యిందే అని వారు కూడా తెగ ఫీల్ అవుతున్నారట..

válểńtíńể'ک dáý SPECIAL



























అరుంధతి చూసి పిచ్చి


అరుంధతి సినిమా చూసి మతిచలించిన ఓ యువతి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహం పట్నం మండలం మంగళంపల్లె గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మంజుల(25)కు మూడు నెలల క్రితం శంషాబాద్ కు చెందిన రవితో వివాహం జరిగింది. కాగా ఇటీవల కర్మాన్ ఘాట్ లో ఓ సినిమా ధియోటర్ లో అరుంధతి సినిమాను భార్యాభర్తలు వెళ్ళి చూసారు. సినిమా చూసిన మరుసటి రోజు నుంచి మానసిక స్ధితి కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటం, నాట్యం చేయటం, విచిత్ర ప్రవర్తనకు పాల్పడుతోంది.దీంతో భర్త రవి, అత్త సుగుణమ్మలు ఆమెను పుట్టింటికి పంపి వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎన్ని ఆసుపత్రులకు పంపినా రోగం నయం కావడంలేదని మంజుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంకరంగా మారిపోయిన ఈమె స్ధితిని చూసిన వారు అరుంధతి లాంటి సినిమాలు తీయవద్దని కోరుతున్నారు. ఇక అరుంధతి సినిమా శ్యామ్ ప్రసాద్ రెడ్డి రూపొందించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. అనూష్క ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. సోనూ సూద్ ప్రతినాయుకుడు పాత్రను పోషించాడు.

Satyameva Jayate Movie Review..As per the sources..





Cast: Rajasekhar, Sanjana, Neetu Chandra, Sheril Pinto, Sivaji, Saikiran, Siva Reddy, Atul Kulakarni, Milind Soman, Sayaji Shinde, Ahuti Prasad and others



Credits: Music :Chinna,

Camera: Lokeswar and Vamsi

,Dialogues: Gangotri Viswanath,

Writer: Mohan

Action: Horeseman BabuPresents: Siri Media Pvt LtdProducers: Baby Sivani and Baby SivatmikaStory and screenplay: RajasekharDirection: Jeevita Rajasekhar



Satya (Rajasekhar) is a sincere police officer of ACP rank. He earns the name of encounter specialist by killing 51 gangsters in various shoot outs. Once he saves the Chief Minister from assassination attempt and attacks a mafia don called Ranavir (Milind Soman). However, in the shoot out the brother of Ranvir dies. To avenge his death, Ranavir kills the entire in-laws family and Satya's pregnant wife. Later, the terrorists blast a car bomb and several persons die in the incident. Dr Ansari (Atul Kulkarni) who conducts post-mortem finds that three among the victims were not killed in the bomb blast but were murdered earlier. He also finds from a freelance journalist that the three were his friends who freelance like him but were killed by the home minister (Sayaji Shinde). In order to prevent ruckus over the death of journalists, he took the help of mafia dumped the bodies of the victims and blasted the car. But the video recorded by them and the file prepared by them with the scams in which the home minister was involved was with him. Dr Ansari gives him the correct post-mortem report to the reporter but could not find any report in his newspaper the next day. Surprisingly he finds the reporter with his throat slit. However, he realizes that he utters some words. Learning that the reporter told the details about the file to Dr Ansari, the home minister tells Ranavir to kill Dr Ansari. Before that, the police brand Dr Ansari as a terrorist and takes him into custody in Vizag. When he was being brought to Hyderabad for investigation, all the police get killed by Ranavir gang. At the instance of Ranvir, the home minister entrusts the job of bringing Dr Ansari to Hyderabad would be given to Satya, as Ranvir plans two birds at one shot. Satya plans meticulously and tries to bring Dr Ansari to Hyderabad but Ranvir comes to know about his movements. However, Dr Ansari reveals the truth that it was the home minister behind all this and he is not a traitor but a true patriot. Satya realizes that the commissioner (Ahuti Prasad) and the home minister were hand in glove. They some how plan to take Dr Ansari but announce that they killed him in a shoot out. Everyone believe that Ansari is dead. But Satya brings to light the dirty games played by the home minister and court convicts the minister, commissioner and Ranvir. Then Satya announces that Dr Ansari is alive. In the climax, he makes Ranvir and others retaliate against the police and kills them in an encounter, proving that the truth will always prevail.
PLUS:After a long time, Rajasekhar appeared in a police uniform and it was once again proved that he perfectly suits the role of a commando or police officer. Rajasekhar re-enacted his earlier roles with élan. He appeared a little romantic in a couple of scenes. Sanjana played a nice role as the wife of Rajasekhar. Though, he had only one duet with her, the director chose to introduce some scenes in between the song's stanzas. She is okay in her role. Neetu Chandra appeared in a mass masala role as a subordinate police officer called Basara Papa. Sheryl Pinto appeared in an item number. Among other artistes, Sivaji tried to play a playboy role in the film. Saikiran, though had a role in the film, failed to impress anyone, while Siva Reddy appeared in a sentiment role. Milind Soman played the mafia don role and is okay as he appeared in such role for the first time for the Telugu audiences. Atul Kulkarni is okay as a patriot who was branded as terrorist. Sayaji Shinde's performance appeared routine. The speciality of the film is that RTC chairman and senior Congress MLA M Satyanarayana Rao played the role of Chief Minister like Mallemala in Ankusam.
MINUS:The timing of songs was improper. The director, could not judge the correct timing for the placement of songs. Though the audiences would expect that some of the characters, who took part in the operation along with the hero would die, the killing of Sivaji was in poor taste, while the Siva Reddy episode is worth watching. The film was a direct lift of 'Khakhi', a superhit Bollywood movie. Though Rajasekhar boasts that he had provided the story, screenplay, it is all nothing but a direct lift from that movie. Choreography of action scenes is good and it would definitely attract the mass audiences. Though the film was aimed at attracting all classes of audiences, it would only get good marks from the mass audiences and might be said an above average movie.
REMARKS: Those who are interested to watch action films, this could be recommended. But those who want entertainment and good family drama with lots of emotions, it is a sure no no film. The film would enthuse the front benchers and may run well in B and C centres. For A centre audiences it has nothing much to offer. It appears that the introductory scene of Rajasekhar was specially added to the film, where he indirectly criticized the Praja Rajyam party and its chief Chiranjeevi.



Final Call:
Jeevitha's direcorial skills did not meet the present required standards. First half of the film is okay without much great scenes to remember. Second half deals with action sequences which are a direct take from Hindi 'Khakee'. Overall, no exciting moments in Jeevitha's direction.
My Final Call is, this is not a good fare. Audience who already watched 'Khakee' try to stay far away from theatres. Others can go to theatres if they are ready to watch a film without great entertainment values. This film can be safely avoidable.


Our Rating:1.5/5

షారూఖ్‌ ఇంటిపై బాంబు


షారూఖ్‌ ఖాన్‌ ఇంటిపై ఈరోజు ఉదయం ఆగంతకులు కొందరు దాడి చేశారు. ఉదయమే బాంద్రాలోని ఆయన ఇంటివైపు వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన ఇంటిపై పేలుడు పదార్థంతో కూడిన ఓ సీసాను విసిరి పారిపోయారు. పోలీసులకు షారూఖ్‌ కుటుంబసభ్యులు ఫిర్యాదుచేయగా వారు వచ్చి ఆగంతకులు విసిరిన వస్తువు నాటు బాంబుగా తేల్చారు. అదృష్టవశాత్తు అది పేలక పోవటంతో ఎవరూ గాయపడలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. షారూఖ్‌ తాజా చిత్రం బిల్లూ బార్బర్‌ వివాదాలకు కేంద్రమైన నేపథ్యంలో ఈ దాడి జరగటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మనీషా కొయిరాలా పెళ్లి


నేపాలీ సుందరి మనీషా కొయిరాలా ఎట్టకేలకు పెళ్లి పీటల మీద కూర్చోనుంది. తన చిరకాల బాయ్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ డోరిస్ తో మార్చిలో మనీషా మూడుముళ్ల వేయించుకోనుందని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. పెళ్లి గురించి మనీషా ఆలోచించడం బహుశా ఇదే ప్రథమమనీ, క్రిస్టోఫర్ ను తన మిత్రులందరికీ కూడా పరిచయం చేసిందనీ మనీషా ఫ్రెండ్ ఒకరు తెలిపారు. డోరిస్ మంచి రచయిత, ఔత్సాహిక పారిశ్రామిక వే్త్త, స్పోర్ట్స్ కౌన్సిలర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.మనీషాకూ, క్రిస్టోఫర్ కూ గతంలో కొన్ని విభేదాలు వచ్చాయనీ, ఇటీవల ఆ ఇద్దరూ మలేసియా ట్రప్ నుంచి తిరిగి వచ్చిన తరుణంలో క్రిస్టోఫర్ పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చారనీ, మనీషా కూడా తన సమ్మతి తెలియజేసిందనీ చెబుతున్నారు.

మీనా..........................


సీతారామయ్యగారి మనమరాలు, ప్రెసిడెంటుగారి పెళ్ళాం వంటి సినిమాలతో తెలుగునాట తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న మీనా త్వరలో పెళ్ళి చేసుకోనుంది. అలాగే తెలుగులో ఓ సినిమా స్ట్రైయిట్ గా చేయటానికి కమిటయ్యింది. ఆ మధ్య పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా చేసిన కధానాయుకుడు చిత్రంలో జగపతిబాబుకి జోడీగా చేసిన మీనా ప్రస్తుతం తరిగొండ వెంగమాంబ అనే పౌరాణిక సీరియల్ చేస్తోంది. టీటీడి దేవస్ధానం వారి ఎస్వీ ఛానెల్ లో ఈ సీరియల్ టెలీ కాస్ట్ అవుతోంది.అయితే ఈ మద్య ఆది కేశవుల నాయుడు ఉదంతంతో ఛానెల్ లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చాయి. డబ్బు తీసుకుని కావల్సిన వారందరికీ సీరియల్స్ సాంక్షన్ చేయటాన్ని ఆపుచేయాలని ఇక నుంచి ఇన్ హౌస్ ప్రొడక్షన్ కే ప్రయారియీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో దొరస్వామి రాజుగారు నిర్మిస్తున్న ఈ సీరియల్ కు యాభై మూడు ఎపిసోడ్లు వరకే పర్మిషన్ వచ్చింది.దాంతో గతంలో అన్నమయ్య చిత్రం తీసి హిట్టి కొట్టిన అనుభవంతో దొరస్వామి రాజుగారు తన ఆస్ధాన కథానాయకి మీనాతో ఈ సీరియల్ ని సినిమాగా తీసే ఆలోచనలో ఉండి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. కొంతమంది ఆ సీరియల్ దర్శకుడు ఉదయ్ భాస్కర్ నే చిత్రాన్ని డైరక్ట్ చేసే భాద్యత అప్పచెప్పుతాడని అంటున్నారు. మరికొంత మంది అదేంకాదు..మళ్ళీ రాఘవేంద్రరావు చేతే చేయించే యోచన ఉందంటున్నారు.

Thursday, February 12, 2009

NBK, Priyamani film titled as ‘Mithrudu’


Shooting of the latest film of Balakrishna with Priyamani in the female lead, directed by Mahadev and produced by Sivaram Prasad, is almost nearing completion. It is reliably learnt that the film unit is considering the titles – Mithrudu or Viswanath – as the title of the film. Most probably, ‘Mitrudu’ would be confirmed as the title, sources in the unit say. Manisharma gave melodious tunes to all the songs and the audio would be released in the first week of March. The producer is making efforts to release the film in the second week of April. The film is coming up as a complete family entertainer.

గెస్ట్ పాత్రలో మహేష్


మొన్న జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు తాజగా కావ్యాస్ డైరీలో గెస్ట్ రోల్ లో కనపడనున్నాడని సమాచారం. అతిధి సినిమా అనంతరం మహేష్ ఇప్పటివరకూ సినిమా చేయకుండా ఇలా అతిధి పాత్రలు చేయటం అభిమానులకు మింగుడుపడటం లేదు. మరో ప్రక్క గౌతమ్ మీనన్ స్క్రిప్టు రెడీ అవుతోంది, త్రివిక్రమ్ సినిమా త్వరలో మొదలవుతోందంటూ మహేష్ ఊరిస్తున్నాడు గానీ ప్రారంభించటం లేదు. అతిధి పరాజయంతో స్క్రిప్టు పట్ల జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడని అందుకే లేటవుతోందని అంటున్నారు. ఇక కావ్యాస్ డైరీలో మంజుల,ఛార్మీ జంటగా నటిస్తున్నారు.
ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై కావ్యాస్ డైరీ నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వీకే ప్రకాష్ దర్శకత్వంలో సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. శశాంక్, సత్యం రాజేష్, ఇంద్రజిత్లు కూడా నటించిన ఈ చిత్రానికి శ్యామ్దత్ కెమెరా బాధ్యతలు చేపడుతుండగా, మను రమేశన్ సంగీతం అందిస్తున్నారు. వక్కంతం వంశీ మాటలు అందిస్తుండగా, మహేష్ నారాయణన్ ఎడిటింగ్, అనంత్ శ్రీరామ్ పాటలు, విజయ్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. ఇక మహేష్ గెస్ట్ పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని భావిస్తున్నారు.

ఇదీ తెలుగు సినిమా దుస్ధితి

భారత్ లో ఎక్కువ సినిమాలు తీసే పరిశ్రమగా తెలుగు సినీ పరిశ్రమ పేరుగాంచిన విషయం తెలిసిందే.అయితే అదే సమయంలో ల్యాబ్ లో మగ్గిపోతున్న సినిమాలు ఎక్కువ ఉన్న పరిశ్రమల్లో కూడా టాలీవుడ్డే నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ఆంధ్రప్రదేష్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి అంచనా ప్రకారం ఆరువందల సినిమాదాకా ల్యాబ్ లలో బయిటకు తీసుకువచ్చే నాధుడు లేక మగ్గుతూన్నాయి. వీటిలో చాలా భాగం సగం సగం పూర్తయిన సినిమాలే కావటం మరో విశేషం. రామానాయుడు,బాలాజీ,రెయిన్ బొ ల్యాబుల్లో ఈ పరిస్ధితి నెలకొంది.

ఈ విషయాన్ని ఎమ్.విజయేంద్ర రెడ్డి(ఎపి ఫిల్మ్ ఛాంభర్ ఆఫ్ కామెర్స్ సెక్రటరీ)విశ్లేషిస్తూ..దాదాపులో తెలుగు పరిశ్రమలో తయారవుతున్న చిత్రాల్లో చాలా భాగం క్రెడిట్ మీదే నిర్మితమవుతున్నాయి. తర్వాత ఫైనాన్స్ లు దొరకక, తెచ్చిన ఫైనాన్స్ లు తీర్చలేక,ఆర్టిస్టుల రెమ్యునేషన్స్ ఇవ్వలేని పరిస్దితి నెలకొంటోంది. దాంతో ఫిల్మ్ ల్యాబ్స్ వారి రూల్ ప్రకారం (సినిమాకు సంభందం ఉన్న వారందరూ తమకేమీ బాకీలు లేవని సంతకాలు పెట్టాకే రిలీజ్ చేయాలి)వాటిని బయిటకు తేలేక రిలీజ్ చేయటం జరగటం లేదు.

Awesome PRP pics which are designed by one of his greatest fan Pavan





Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........