బాలయ్య రాజకీయ పర్యటన ఈ రోజు నుంచే మొదలు అయింది.తన తండ్రి లానే బాలయ్య రధం లో ఖాఖి వస్త్రం లు ధరించి వుత్సాహ వుద్వేగ వ్యాఖ్యలతో నందమూరి అభిమానులను అలరించి,ఎన్.టీ.ఆర్ ని గుర్తుకు చేసారు.ఈ సందర్భం గా మాట్లాడుతూ హిందూపురం అంటే నందమూరి ఊరు అన్నారు.ఇక్కడ ప్రజల కు జీవితాంతం రుణ పది పోతాను అన్నారు.రాయలసీమ సింహం అవుతా అని కూడా అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Simham vachindhi ........
Dadharilludhi ika rastra raajakiyam .........
chusuko mari
Post a Comment