అసిన్ కి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిన అభిమానులు చుట్టుముట్టేస్తుండం తో ఇప్పుడు ఈ అమ్మడు వెనకల మూడు కార్లు అందులో పది మందికి ఫై గా బాడీ గార్డ్స్ ఉంటున్నారు.త్రిష ,నయన తారా,అనుష్క లకి కూడా వీర సైన్యం ఉన్నారు గాని,అందాల ఐష్ కి కనీసం ఇరవయ్ కి పైగా సెక్యురిటి వింగ్ ఉంటుంది రక్షణ గా .కాని ఇపుడే బాలీవుడ్ లో ఎంటర్ అయి అంత క్రేజ్ సంపాదించు కుందో అని కొంతమంది తారలుఈమె సైన్యం ని చూసీ తెగ ఫీల్ అయి పోతునారు అట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment