చిరంజీవి కి కులం రంగు పూయదని మరొకసారీ నాగబాబు చెప్పారు.కేసినేని విషయం గురించి పాత్రికేయులు ప్రశ్నించ గా అది చిరు నే చూసుకుంటారని చెప్పారు.ఈ రోజు వుదయం వైజాగ్ లో పి.ఆర్.పి. పార్టీ ఆఫీసు ప్రారంభించారు.
ప్రజలకి సేవ చేసే నాయకులకే పార్టీ లో భవిష్యతు వుంటుంది అని,స్వప్రయోజనాలు కోసమైతే లాభం లేదు అని తేల్చి చెపేసారు.పార్టీ లో క్రమశిక్షణ కరువు అయితే కటిన చర్యలు తప్పవు అని చెప్పారు.
No comments:
Post a Comment