Thursday, January 29, 2009
శ్రీజ,శిరీష్ లకు చిరు ఆహ్వానం..
శ్రీజ శిరీష్ లను చిరంజీవి ఆహ్వనించారు.చిరంజీవి ఎప్పుడో ఈ పెళ్లి ని మనస్పూర్తి గా అంగీకరించినప్పటికి కొతమంది అవకాశవాదులు చిరు ని విమర్శిస్తున్నారు.ఆయన ఎప్పటికప్పుడు శ్రీజ తో క్షేమ సమాచారాలు కనుకుంటున్నారు,అయిన అన్ని తెలిసి కొందరు చిరు ఫై బురద చల్లి వార్తలు చేసి,వారి వ్యక్తి గత విషయాలు మరీ మర్చి పోయి ఏదో సామిత చెపినట్టు చిరు ఫై పడి గోల చేస్తున్నారు..ఇదితెలియని కొంతమంది అదే నిజం అనుకొంటున్నారు.ఇక వారి అందరి కి సమాధానం చేపటం ఇష్టం లేక ఇలా పబ్లిక్ గా నే ఆహ్వానిస్తునారు అని వినికిడి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment