Thursday, January 29, 2009
రాళ్ళు రువ్విన బాలకృష్ణ ఫాన్స్
ఉదయం హిందూపురం చేరుకున్న బాలకృష్ణ ని చూడటానికి అభిమానులు వేళ సంఖ్యలో చేరుకున్నారు.వారికీ కృతజ్ఞతలు తెలిపి బాలయ్య గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు.అయితే అందులో కొందరి అభిమానులు బాలయ్య బయటకి మళ్ళా రావాలి అని నినాదాలు చేసారు.కాని రాక పోయేటప్పటికి కోపం తో కొందరు అభిమానులు రాళ్ళు రువ్వారు.వారిలో కొందరు తాగేసి వునట్టు సమాచారం.వారినీ కంట్రోల్ చేయటానికి తెలుగు దేశం నేతలు చాల కష్టపడాల్సి వచ్చింది అంటా...ఫాన్స్ అయి ఇలా చేయచ అని తిట్టుకున్నారు అంట కొందరు నాయకులూ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment