
ఇవాళ హిందూపురం లో బాలయ్య రధం భ్రమాండం గా బయలుదేరి విజయ యాత్ర కొనసాగించింది.అయితే దీని ఫై స్పందిస్తూ విజయశాంతి అది కేవలం బాలకృష్ణని చూడటానికి వచ్చిన జనమే గాని అది విజయ యాత్ర కాదు అని ,వాళ్ళు ఎవరు బాలయ్య కి వోట్లు వెయ్యరు అని అంత సీన్ లేదు అని అనేసింది అంట.గతం లో కూడా ఇవే కామెంట్స్ చిరు మీద కూడా చేసింది ఈమె.
No comments:
Post a Comment