యువరత్న నందమూరి ముద్దు బిడ్డ బాలకృష్ణ తెలుగు దేశం తరపున ప్రచారం ఈ రోజు నుంచే మొదలు పెట్టారు.కానీ ఈ టూర్ విషయాలు అన్ని చంద్రబాబు కి కూడా తెలియకుండా గోప్యంగా వుంచుతునారు అంట .ఈ టూర్ కి స్పెషల్ గా రామారావు,బాల కృష్ణ టీ-షర్ట్స్ ఎకువగా ప్రింట్ చేసి చంద్రబాబు వి మాత్రం మరీ తక్కువ ఆర్డర్ ఇచారని అని అంటున్నారు.దీనిని బట్టి చుస్తేయ్ ముఖ్య మంత్రి పదవికి ఇప్పుడు బాలయ్య పోటి చేయచు అంటున్నారు.ఇది బాలయ్య అభిమానులకు ఎంతో ఆనందిచ తగ్గ విషయం.ఇది ఇలా వుంటే అపుడే చంద్రబాబు కి ఇది జరగలిసిందే అని నందమూరి అభిమానులే అంటున్నారు అంట .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment