జెనిలియా లక్కీ కాదు.. అవును ఇది అక్షరాల నిజం.ఆమె నిజం గా లక్కీ అయి వుంటే ఇవాళ అసిన్ స్థానం లో బాలీవుడ్ ఏలుతూ వుండేది అంట.అసలు మేటర్ ఎంటి అంటే ఫస్ట్ అసిన్ ని గజని లోకి అనుకున్నా తరువాత ఆమె కి డేట్స్ ఎడ్జస్ట్ చేయటం కుదర లేదు అంట.ఈ లోపు జెనిలియా తో కొన్ని సీన్స్ కూడా చేసాక అమీర్ ఎందుకో బయపడాడు.ఆల్రెడీ ఆమె ని "జానే తు జానే నా "కిచేయటం వల్ల ఇపుడు వాళ్ల ఇదరి కెమిస్ట్రీ ఫిల్మ్ లో ఎలా కనిపిస్తుందో అని, ఈ లోపు అసిన్ డేట్స్ ఎడ్జస్ట్ చేసేసింది ఇంక దాని తో పాపం జెనిలియాని అలా ఫిల్మ్ లోంచి తప్పించారు. ఇపుడు చెప్పండి మరీ జెనిలియా లక్కీ కాదు కదా !!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment