ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచిన రోజా ఇండస్ట్రీ ఫై తనకి వున్నా ఏవగింపు ఫై పెదవి ఇప్పింది.అయితే అది ఇపుడుంచి ఉన్నది కాదు అని ,రాజకీయాల లోకి రాక ముందే తను అలా ఫీల్ అయ్యేది అని చెప్పింది..వాళ్ళది చాల సంప్రదాయ కుటుంబం అని,తప్పక అలాంటి డ్రెస్సులు వేసున్నాను అని చెప్పింది.
No comments:
Post a Comment