
త్వరలో ప్రిన్స్ మహేష్ బాబు సింహాసనం ఎక్కబోతున్నాడు.పద్మభుషణుడు సూపర్ స్టార్ దగ్గరుండీ మరీ ఎక్కిస్తారు .ఇప్పటికే మేటర్ ఏమిటో ప్రిన్స్ ఫాన్స్ కి అర్ధం అయిపోయేవుంటుంది.అప్పట్లో పద్మ భూషణుడు నటించి,నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం ఎంత పెద్ద హిట్ ఓ అందరకికి తెలిసిందే,ఇప్పటికి ఈ సెట్ పద్మాలయ స్టూడియో లో బద్రం గా చెక్కు చెదరకున్దా ఉంచారు . ఏ షూటింగ్ లకి కూడా వాడలేదు .దీనికి మన ప్రిన్స్ ని పెట్టి రీమేక్ "కృష్ణ గారి" డైరక్షన్ లో చెయ్యాలని ప్లాన్ అంట.కాని వరుడు సింహాసనం ఎక్కటానికి ఇంకా చాల టైం పడుతుంది.
అందుకే ఈ సెట్ రాజమౌళి "dheerudu "సినిమా కి అడిగితే కృష్ణ గారు ఇవ్వలేదు అంట..
No comments:
Post a Comment