Friday, January 30, 2009
చిరు ప్రచార రధాలు
ప్రజారాజ్యం పార్టీ ప్రచార రధాలను సిద్దం చేసింది.ప్రతి నియోజక వర్గానికి ఒక్కో రధం పంపాలని సన్నాహాలు చేస్తుంది.ఈ ప్రచార రధాలతో అధికార పార్టీ అవినీతిని ఎండకట్టడం తో పాటు,ప్రజలో కి వారి ఎజెండా పూర్తిగా తీసుకు వెళ్ళాలి అని పి .ఆర్.పి ప్రణాళిక రూపొందిస్తుంది.
అందులో బాగం గా వంద రూపయిలకే వంట సామగ్రి,రైతులకు పది గంటల ఉచిత విద్యుత్ ,చేతి వ్రుతుల వారికీ ఉచిత విద్య ,ఇలా వారి పూర్తి ఎజెండా ప్రజలో లోకి తీసుకు వెళ్ళటానికి కళా బృందాలను కూడా వారితో తీసుకు వెళ్ళాలని రంగం సిద్దం చేసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment